ఎలిజబెత్ తర్వాత: షేన్‌వార్న్‌కు అమ్మాయిల పిచ్చి!
షేన్ వార్న్ ప్లేబాయ్ అవతారమెత్తాడు. భార్యకు విడాకులిచ్చిన తర్వాత అతను హాలీవుడ్ నటి ఎలిజబెత్ హార్లీతో రెండేళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. ఈ సమయంలో షేన్ వార్న్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసిన ఎలిజబెత్ హార్లీ అతనికి గుడ్ బై చెప్పింది. అంతేకాదు, ఈసారి షేన్ వార్న్ ఏకంగా డేటింగ్ వెబ్ సైట్లో తన వివరాలు పోస్టు చేశాడు. టిండర్ అనే డేటింగ్ అప్లికేషన్‌లో తన వివరాలు ఉంచాడు.

ఆ వివరాలు చూసిన పలువురు అమ్మాయిలు... అతను షేన్ వార్నేనా అని ముఖం మీదే అడుగుతున్నారట. ఈ విషయం కూడా అతనే చెప్పాడు. ఈ అప్లికేషన్ ద్వారా అతను ఇద్దరితో డేటింగ్ కూడా చేశాడని తెలుస్తోంది. షేన్ కాగా, వార్న్‌కు పెద్దమ్మాయికి పద్దెనిమిదేళ్లు ఉన్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications