హర్లీతో డేటింగ్, నన్ను జేమ్స్‌బాండ్‌ని చేసింది: వార్న్

వార్న్ చక్కటి శరీరాకృతితో స్లిమ్‌గా తయారవటానికి కారణం తన గర్ల్ ఫ్రెండ్ ఎలిజబెత్ హర్లీనేనంట..! తాను క్రికెట్ ఆడే రోజుల్లో దేహదారుఢ్యం గురించి ఆందోళణ చెందేవాడిని కాదని వార్న్ అన్నాడు. హర్లీతో పరిచయం ఆ తర్వాత డేటింగ్ మొదలయ్యాక తనలో చాలా మర్పు వచ్చందని చెప్పాడు. అందుకు ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నట్లు షేన్‌వార్న్ పేర్కొన్నాడు. న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వార్న్‌ను చూసినవారంతా షాక్ తిన్నారు. బిగుతైన నీలం రంగు టీషర్ట్, కళ్లద్దాలు, హెయిర్‌డైతో ఉన్న ఈ 41 ఏళ్ల ఆస్ట్రేలియన్‌ను దాదాపుగా అక్కడున్నవారు గుర్తించలేకపోయారు. వార్న్, హర్లే జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని డెయిలీ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications