Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి టాక్స్ ఎంత చెలిస్తున్నాడో తెలుసా? టాప్‌లో షారుక్ ఖాన్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దేశంలో అత్యధిక పన్ను చెల్లించే క్రీడాకారుడిగా నిలిచాడు. ఇండియా ఫార్చూన్ నివేదిక ప్రకారం ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరానికి కోహ్లి రూ. 66 కోట్లు చెల్లించాడు. టాక్స్ పేయర్స్ క్రీడాకారుల జాబితాలో టాప్‌లో ఉన్న కోహ్లి సెలబ్రెటిస్‌లో ఓవరాల్‌గా అయిదో స్థానంలో ఉన్నాడు.

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ. 38 కోట్లు చెల్లించాడు. ఇక దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ రూ. 28 కోట్లు, సౌరవ్ గంగూలీ రూ. 23 కోట్లు చెల్లించారు. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూ.13 కోట్లు చెల్లించాడు. ఇక టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రూ.10 కోట్లను పన్ను రూపంలో చెల్లించాడు. ఇక అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటిస్ జాబితాలో షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్‌షా రూ.92 కోట్లు చెల్లించాడు.

Shah Rukh Khan Tops Celebrity Taxpayer List Virat Kohli Leads Among Sportspersons

అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రెటిస్ పూర్తి జాబితా
షారుక్ ఖాన్ - రూ. 92 కోట్లు
దళపతి విజయ్ - రూ. 80 కోట్లు
సల్మాన్ ఖాన్ - రూ. 75 కోట్లు
అమితాబ్ బచన్ - రూ. 71 కోట్లు
విరాట్ కోహ్లి - రూ. 66 కోట్లు
అజయ్ దేవగన్ - రూ. 42 కోట్లు

ఎంఎస్ ధోనీ - రూ. 38 కోట్లు
రణబీర్ కపూర్ - రూ. 36 కోట్లు
సచిన్ టెండూల్కర్ - రూ. 28 కోట్లు
హృతిక్ రోషన్ - రూ. 28 కోట్లు
కపిల్ శర్మ - రూ. 26 కోట్లు
సౌరవ్ గంగూలీ- రూ. 23 కోట్లు

కరీనా కపూర్ - రూ. 20 కోట్లు
షాహిద్ కపూర్ - రూ. 14 కోట్లు
మోహన్‌లాల్ - రూ. 14 కోట్లు
అల్లు అర్జున్ - రూ. 14 కోట్లు
హార్దిక్ పాండ్య - రూ. 13 కోట్లు

కియారా అద్వానీ - రూ. 12 కోట్లు
కత్రినా కైఫ్ - రూ. 11 కోట్లు
పంకజ్ త్రిపాఠి- రూ. 11 కోట్లు
అమీర్ ఖాన్ - రూ. 10 కోట్లు
రిషభ్ పంత్ - రూ. 10 కోట్లు.

Story first published: Wednesday, September 4, 2024, 20:35 [IST]
Other articles published on Sep 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+