షోయబ్ నాతో సెక్స్ చేశాడు: అయేషా

అయేషా అందించిన దుస్తులను సిసిఎస్ పోలీసులు ఫొరెన్సిక్ ల్యాబరేటరీకి పంపించినట్లు తెలుస్తోంది. ఆ దుస్తులపై వీర్యకణాలు ఉన్నట్లు తేలితే పరీక్ష నిమిత్తం షోయబ్ రక్తం నమూనాలను తీసుకుంటారని సమాచారం. అయితే అయేషా తన మాటలను బయటకు వచ్చి చెప్పేందుకు నిరాకరిస్తోంది. అయేషాకు మద్దతుగా మహిళా సంఘాలు ముందుకు వస్తున్నాయి. అయితే ఆమె బయటకు రావాలని ఆ సంఘాలు అడుగుతున్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications