25న జైట్లీతో సెహ్వాగ్ భేటీ

వీరేంద్ర సెహ్వాగ్, జైట్లీ ఢిల్లీలో లేకపోవడం వల్ల వారిద్దరి మధ్య సమావేశంలో జాప్యం జరిగింది. డిడిసిఎ అధికారులు కూడా సమావేశమై పరిస్థితిని సమీక్షించాల్సి ఉంది. అయితే వచ్చే వారం మొదట్లో ఆ సమావేశం జరిగే అవకాశం ఉంది. అరుణ్ జైట్లీకి, సెహ్వాగ్ కు మధ్య జరిగే సమావేశంలో సెలెక్టర్ల కమిటీ పునర్వ్యస్థీకరణ ప్రధాన చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. ఇద్దరు సెలెక్టర్లను తొలగించే విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications