ఆరు మ్యాచ్‌లు ఓడినా మాకు ప్లే - ఆప్స్‌కి వెళ్శే అవకాశం ఉంది: సెహ్వాగ్

మేము ప్లే - ఆప్స్‌కి వెళ్శడం అనేది కష్టమే కానీ ఇంపాజబుల్ అని మాత్రం అనడం లేదు. ఎందుకంటే గతంలో గనకు చూసుకుంటే డెక్కన్ ఛార్జర్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి క్వాలిపైయింగ్ అయిన విషయం మీకందరికి గుర్తు ఉండే ఉంటుంది. అదే విధంగా మేము కూడా ఆడాలని ప్రయత్నిస్తాం అని అన్నారు. ఇక ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కొచి టస్కర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి జరిగినటువంటి మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆరు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ 140 పరుగులను కొచి టస్కర్స్ ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేయడం విశేషం.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌కి ఓపెనర్లు అయినటువంటి సెహ్వాగ్, డేవిడ్ వార్నర్ గనుక మంచి భాగస్వామ్యాన్ని ఇచ్చినట్లేతే ఢిల్లీ డేర్‌డెవిల్స్ గెలుపు ఖాయం అంటున్నారు నిపుణులు. వికెట్లు పడిపోవడం కూడా ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓడిపోవడానికి ఓ కారణం అని సెహ్వాగ్ తెలిపారు. ఈసందర్బంలో సెహ్వాగ్ మాట్లాడుతూ వార్నర్ నేను గనుకు కాసేపు గ్రీజ్‌లో ఉన్నట్లైతే స్కోరు ఖచ్చితంగా 160-170 వరకు వెళ్శేదని అన్నారు. మేము చాలా తోందరగా వికెట్లు చేజార్చుకోవడం జరిగింది. దాంతో మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువ ఒత్తిడి అనేది పడడం జరిగింది.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాటింగ్ లైన్ ఆర్డర్ అనేది నామీద ఆధారపడి ఉంటుంది. ఇంకా టీమ్‌లో మంచి ఆటగాళ్శు ఉన్నారని అన్నారు. మంచి ఆటగాళ్శు ఉండండం వల్లనే మేము స్కోర్ చేయగలుగుతున్నాం అన్నారు. ఈ ఐపిఎల్ మ్యాచ్‌లలో వేణుగోపాలరావు మంచి స్కోర్స్ సాధిస్తున్నాడని అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications