ప్రియురాలు శ్వేతను పెళ్లాడిన మోహిత్ శర్మ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్ల పెళ్లల్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా టీమిండియా మరో ఆటగాడు మోహిత్ శర్మ.. తన దీర్ఘకాల ప్రియురాలు శ్వేత జైస్వాల్‌ను వివాహమాడాడు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది.
కోల్‌కతాకు చెందిన శ్వేత జైస్వాల్ ప్రస్తుతం అక్కడే హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది. ఈ యేడాది జనవరిలోనే శ్వేతతో మోహిత్ శర్మ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి క్రికెటర్లు ఉన్మక్త్ చంద్, పర్వీందర్ అవర్నా, జోగిందర్ శర్మ, మాజీ క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ హాజరయ్యారు.
మోకాలి గాయంతో బాధపడుతున్న మోహిత్ శర్మ.. ప్రస్తుతం టీమిండియా పాల్గొంటున్న టోర్నీల్లో ఆడటం లేదు. ఈ 27ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హర్యానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. కాగా, గత నెలలోనే భారత క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, ధవళ్ కులకర్ణిల వివాహం జరిగింది.

శ్వేతను పెళ్లాడిన మోహిత్
టీమిండియా మరో ఆటగాడు మోహిత్ శర్మ.. తన దీర్ఘకాల ప్రియురాలు శ్వేత జైస్వాల్‌ను వివాహమాడాడు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది.

శ్వేతను పెళ్లాడిన మోహిత్
కోల్‌కతాకు చెందిన శ్వేత జైస్వాల్ ప్రస్తుతం అక్కడే హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతోంది.

శ్వేతను పెళ్లాడిన మోహిత్
ఈ యేడాది జనవరిలోనే శ్వేతతో మోహిత్ శర్మ ఎంగేజ్‌మెంట్ జరిగింది.

శ్వేతను పెళ్లాడిన మోహిత్
టీమిండియా మరో ఆటగాడు మోహిత్ శర్మ.. తన దీర్ఘకాల ప్రియురాలు శ్వేత జైస్వాల్‌ను వివాహమాడాడు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది.
శ్వేతను పెళ్లాడిన మోహిత్
ఈ వివాహ కార్యక్రమానికి క్రికెటర్లు ఉన్మక్త్ చంద్, పర్వీందర్ అవర్నా, జోగిందర్ శర్మ, మాజీ క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ హాజరయ్యారు.

శ్వేతను పెళ్లాడిన మోహిత్
మోకాలి గాయంతో బాధపడుతున్న మోహిత్ శర్మ.. ప్రస్తుతం టీమిండియా పాల్గొంటున్న టోర్నీల్లో ఆడటం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications