Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఖేల్ ఖతం, సారా జానేతో తెగిపోయిన కోహ్లీ ప్రేమ బంధం

Virat Kohli
ముంబై: క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి సారా జానేల ప్రేమ కథ విషాదాంతమైంది. వారి ప్రేమబంధం తెగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల వారిద్దరు చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనే రీతిలో ప్రేమాయణాన్ని రక్తి కట్టించారు. తీరిక లేని పనుల్లో ఉన్నప్పటికీ డిన్నర్లకు కలిసి వెళ్లడం మానలేదు. ప్రపంచ కప్ పోటీల ఫైనల్‌కు విరాట్ కోహ్లీ సారాను ఆహ్వానించాడు. అయితే, తీరిక లేకపోవడంతో ఆమె రాలేదు. ఆ తర్వాత అతన్ని కలిసింది.

విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరే ముందు వారిద్దరి ప్రేమబంధం తెగిపోయినట్లు చెబుతున్నారు. సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి వారిద్దరు కూడా ప్రయత్నించారని, అయితే హృదయంలో లేకపోయిన తర్వాత ఎలా అతుకుతుందని అంటున్నారు. సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి వారిద్దరు సీరియస్‌గా ప్రయత్నించలేదని చెబుతన్నారు. గతంలోని క్రికెటర్లకు, తారలకు మధ్య ప్రేమ లాగానే వీరి ప్రేమ కూడా విఫలమైందని వ్యాఖ్యానిస్తున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+