For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న సారా టెండూల్కర్.. నిజమేనా?

Sara Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఇప్పుడు బాలీవుడ్ నటి స్థాయితి పాపులారిటీని సంపాదించుకున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. త్వరలో సారా టెండూల్కర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సారా టెండూల్కర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

అందంగా కనిపించడం కోసం సారా సర్జరీ!
తన అందంతో కుర్రకారు మనసులను కట్టిపడేసే సారా టెండూల్కర్ తన అందాన్ని మరింత పెంచుకోవడం కోసం సర్జరీ చేయించుకున్నారట. సారా ముఖానికి సంబంధించిన కొన్ని చిన్న సర్జరీలు ముఖ్యంగా ముక్కు, పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని సన్నిహిత వర్గాల సమాచంరం ప్రకారం తెలిసింది. మూడేళ్ల క్రితమే ఈ సర్జరీ జరిగిందని సమాచారం. ఈ సర్జరీల తర్వాతే సారా టెండూల్కర్ మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ సర్జరీల గురించి సారా కానీ.. ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ అధికారికంగా ధ్రువీకరించకపోవడం గమనార్హం.

Sara Tendulkar Undergoes Plastic Surgery for Beauty

శుభ్‌మన్ గిల్‌తో సారా ప్రేమాయణం
సారా టెండూల్కర్, టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందనే వార్తలు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. దాదాపు నాలుగేళ్లగా వారిద్దరూ రహస్యంగా ప్రేమించుకుంటున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, నెట్టింట పోస్టులు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఈ విషయంపై సారా, గిల్ కానీ ఎప్పుడూ స్పందించలేదు. వారిద్దరి మధ్య రిలేషన్ కేవలం స్నేహమా లేక ప్రేమా అనేది ఇప్పటికీ ఓ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.

Story first published: Friday, September 19, 2025, 11:43 [IST]
Other articles published on Sep 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+