న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సింపుల్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న సారా టెండూల్కర్

Sara Tendulkar is winning the internet with her style—Check Insta pics

హైదరాబాద్: ఐపీఎల్ కంటే ముందునుంచే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టి జీవా ధోనీ నెట్టింట్లో హల్‌చల్ చేస్తూనే ఉంది. క్రికెటర్ల కూతుళ్లలో ఆమెకు ఉన్నంత ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదనిపిస్తోంది. కానీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా తానేమీ తీసిపోనంటూ సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ తారలకు ధీటుగా పోటీనిస్తోంది. క్యూట్ స్మైల్‌తో ట్రెండీ లుక్‌తో.. సింపుల్ స్టైల్‌తో ఫొటోలు పెడుతూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ స్మైలింగ్ ఫోటో ఇప్పుడు అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. టీ కప్పు పట్టుకుని ఓ స్మైలింగ్ లుక్ ఇచ్చిన సారా ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. సాధారణ అమ్మాయిలా తన టీనేజ్ భావాలను ఆ ఫోటోలో సారా వ్యక్త పరిచినా.. సచిన్ అభిమానులు మాత్రం ఆమెను ఓ సెలబ్రిటీలాగా చూస్తున్నారు. ఆ ఫోటోకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.

Can't drink (tea) all day if you don't start in the morning ☕️

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

ఎప్పటికప్పుడు ట్రెండింగ్ డ్రెస్సులతో సారా చాలా సింపుల్‌గా కనిపించడంతో ఆమెకంటూ ఇప్పటికే ఒక ఇమేజ్ క్రియేట్ సంపాదించుకుంది. అప్పుడుప్పుడు పేరెంట్స్‌తో కనిపించే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మాత్రం ఫోటోలను అప్‌లోడ్ చేస్తూనే ఉంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీనేజ్ గర్ల్స్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ తరహాలో.. సారా టెండూల్కర్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవలే సారా తన ఫేవరేట్ సింగర్ ఎడ్ షీరన్‌ను కూడా కలుసుకున్నది. ఆ ఫోటోను కూడా ఆమె తన అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అచ్చం తల్లి అంజలీ టెండూల్కర్ లాగే కనిపిస్తున్న 20 ఏళ్ల సారా ప్రతి ఫోటోలోనూ సింపుల్ స్టయిల్‌తో మెస్మరైజ్ చేస్తోంది.

Summer lovin’

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

Tourist alert✨

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

Mad frizz but I can’t complain☀️☀️☀️

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

🌿

A post shared by Sara Tendulkar (@saratendulkar) on

Story first published: Thursday, July 12, 2018, 11:54 [IST]
Other articles published on Jul 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X