Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

#CoupleGoals: భర్తపై సానియా మిర్జా ట్వీట్, షోషల్ మీడియాలో వైరల్

Sania Mirzas Witty Tweet About Husband Shoaib Malik Is #CoupleGoals

హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ సానియా మిర్జా ఏం ట్వీట్ చేసిందని అనుకుంటున్నారా? మంగళవారం పాకిస్థాన్-వెస్టిండిస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది.

ఆ మ్యాచ్‌ ఆడిన జట్టులో షోయబ్ మాలిక్‌తో పాటు షాహీన్ ఆఫ్రిది కూడా ఉన్నాడు. షాహీన్ ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో జన్మించగా... 1999లో సోయాబ్ మాలిక్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. అంటే షాహీన్ పుట్టిన సమయంలోనే షోయబ్ అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు.

ఈ ఇద్దరు కలిసి ఒకే మ్యాచ్‌లో ఆడుతున్నారు.. అని శ్రీలంకకు చెందిన ఓ యూజర్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. అయితే.. ఈ ట్వీట్‌పై పెద్దగా ఎవరూ స్పందించలేదు. అయితే, ఎప్పుడైతే ఈ ట్వీట్‌కు స్పందిస్తూ సానియా మీర్జా ట్వీట్ చేసిందో వెంటనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకీ సానియా మిర్జా ఏం ట్వీట్ చేసిందంటే 'కమాన్.. నా భర్త ఇంకా స్ప్రింగ్ చికెనే' అని. స్ప్రింగ్ చికెన్ అంటే యంగ్ పర్సన్ అని అర్ధం. సానియా మిర్జా తన భర్తని ఇంకా యువకుడే అని చెప్తూ ట్వీట్ చేసింది. సానియా ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు సానియా చెప్పింది నిజమేనని ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, April 4, 2018, 19:28 [IST]
Other articles published on Apr 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+