కరోనా వైరస్‌పై పోరాటం టెస్టు క్రికెట్ లాంటిదే: సచిన్

Sachin Tendulkar: Controlling Virus Is Like Playing Test cricket !
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) పంజా విసురుతున్న విషయం తెలిసిందే. భారత దేశంలో ఇప్పటికే 258 మందికి కరోనా సోకగా.. నలుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. ఈ పోరాటాన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్‌తో పోల్చారు. కరోనాపై పోరులో ప్రజలందరికీ సహనం, సమష్టితత్వం, అప్రమత్తత అవసరమని సచిన్ తెలిపారు.
{photo-feature}
Story first published: Saturday, March 21, 2020, 13:27 [IST]
Other articles published on Mar 21, 2020
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications