చేయి పట్టుకుని ప్రపంచాన్ని చూపించావు: ఫాదర్స్ డే రోజున సచిన్
హైదరాబాద్: జూన్ 18(ఆదివారం) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా తన తండ్రి రమేశ్ టెండూల్కర్‌ను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.
'నా చేయి పట్టుకొని ఈ ప్రపంచాన్ని నాకు చూపించావు. అంతేకాదు.. మంచి సలహా ఇచ్చావు.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ సచిన్ టెండూల్కర్ పోస్టు చేశాడు. సచిన్ పోస్టు చేసిన 10 నిమిషాల్లోనే ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సచిన్ తండ్రి, ప్రొఫెసర్ రమేష్ టెండూల్కర్ గుండెపోటుతో 1999లో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే.
Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications