Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ టెండూల్కర్‌తో కార్ రేస్‌కి తలపడ్డ పాల్గొన్న బ్రెట్ లీ (వీడియో)

 Sachin Tendulkar, Brett Lee renew their rivalry on a go-kart racing track

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన బ్రెట్ లీ ఇప్పుడు కార్ రేస్‌లో తలపడ్డారు. ఇద్దరి మధ్య రేస్ ముందు ప్రశాంతంగానే మొదలైన కాసేపు గడిచేసరికి హోరాహోరీగా జరిగింది.

క్రికెట్ మైదానంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నించేవారు. లీ చురకత్తుల్లాంటి బంతులకు లిటిల్‌ మాస్టర్‌ దీటుగా బదులిచ్చేవాడు. ఆటలో అంత శత్రువుల్లా కనిపించే వీరిద్దరు బయట మంచి మిత్రులు.

సచిన్‌, బ్రెట్‌ లీ 2006లో ముంబయి గో కార్టింగ్‌ రేసులో పాల్గొన్నారు. ఈ మధ్యనే ముంబైకి వచ్చిన బ్రెట్‌లీ మళ్లీ రేసుకు సిద్ధమా? అని సచిన్‌ను ట్వీట్ ద్వారా ప్రశ్నించాడు. దానికి 'బ్రెట్‌లీ నీతో ఆడటం ఎప్పడూ నాకు సంతోషంగా ఉంటుంది. ఐతే నేను స్పందించే సమయం కాస్త మెరుగైందని నువ్వు ఒప్పుకోవాలి' అని సచిన్‌ బదులిచ్చాడు. 'అవును' అంటూ లీ అంగీకరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 16, 2017, 16:07 [IST]
Other articles published on Dec 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+