హర్బజన్ తప్పు చేయలేదు: సచిన్

సిడ్నీ: తమ జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ వ్యవహారంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స పై హర్భజన్ జాతి వివక్ష ఆరోపణలు చేశాడని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. హర్బజన్ కు క్లీస్ చిట్ ఇవ్వాలని ఆయన బిసిసిఐ అధ్యక్షుడు శరద్ పవార్ ను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారంనాడు శరద్ పవార్ కు ఎస్సెమ్మెస్ పంపారు.
మూడో టెస్టుకు అంపైర్ ను మార్చాలని బిసిసిఐ ఐసిసిని కోరింది. అయితే అంపైర్ ను మార్చే విషయమై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైతే బక్నరే అంపైర్ అని ఐసిసి ప్రతినిధి హసన్ చెప్పారు. హర్బజన్ పై నిషేధం, అంపైరింగ్ తప్పిదాలపై చర్చించడానికి శరద్ పవార్ అత్యవసరంగా బిసిసిఐ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Story first published: Monday, January 7, 2008, 18:14 [IST]
Other articles published on Jan 7, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications