అక్తర్ ఆత్మకధలో సచిన్, షారుఖ్‌పై వివాస్పద వ్యాఖ్యలు

ఇది మాత్రమే కాకుండా షోయబ్ అక్తర్‌ని మొట్టమొదటసారి ఐపిఎల్ టీమ్ ప్రాంచైజీ కోల్‌కత్తా నైట్ రైడర్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ సందర్బంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీమ్ యజమాని షారుఖ్ ఖాన్, ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడి తనని ఛీట్ చేశారని తన ఆత్మకధలో వ్రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ పుస్తకంలో తన జీవితంలో సంభవించిన విజయాలు, వివాదాలు లాంటి సంఘటనులు అన్నింటిని కూడా పూస గుచ్చినట్లు ప్రస్తావించడం జరిగింది.
ఈ పుస్తకాన్ని వ్రాయడం కోసం సంవత్సరం మొత్తం కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది. నా క్రికెట్ జీవితంలో జరిగిన సంఘటనలు అందరికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకానికి శ్రీకారం చుట్టడం జరగిందని తెలియజేశాడు. ఈ పుస్తకంలో నా చిన్నతనంలో నేను హ్యాపీగా ఉన్న సందర్బాలు, అసలు పాకిస్దానీ క్రికెట్లోకి ఎలా అడుగుపెట్టడం జరిగింది లాంటి ముఖ్యమైన విషయాలను తెలియజేశానని అన్నారు. ఈ విషయంపై ఇంకా సచిన్ టెండూల్కర్, షారుఖ్ వారి స్పందనను తెలియజేయలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications