For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శనివారం సచిన్ ఆడే అవకాశం

By Staff
Sachin Tendulkar
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌కు నేతృత్వం వహిస్తున్న మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ ఈ వారంతానికి బరిలో దిగే అవకాశాలున్నాయి. గజ్జల్లో గాయం కారణంగా సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. శనివారం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో ముంబయి ఇండియన్స్ తలపడే మ్యాచ్‌లో సచిన్ ఆడే అవకాశాలున్నాయి. ఈ గాయం కారణంగా సచిన్ ఇప్పటివరకు ఏడు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తాను పూర్తి ఫిట్‌నెస్ సాధించిప్పుడే బరిలో దిగుతానని చెప్పాడు. అయితే ఎప్పుడు ఈ పిట్‌నెస్ వస్తుందనే దానిపై సచిన్ ఈసారి స్పందించాడు. వచ్చే మ్యాచ్ నుంచి ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నిస్తున్నానని సచిన్ చెప్పాడు. ఐపీఎల్ తరహా క్రికెట్ స్టేడియాలకు కొత్త ప్రేక్షకులను తీసుకురాగలదని సచిన్ అభిప్రాయపడ్డాడు.
Story first published: Thursday, May 8, 2008, 18:11 [IST]
Other articles published on May 8, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+