ఫ్యాన్స్‌కు పండుగ: సచిన్ సినిమా ట్రైలర్ విడుదల (వీడియో)
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రం ట్రైలర్‌ని గురవారం విడుదల చేశారు. మే 26వ తేదీన ఈ చిత్రం అభిమానుల మందుకు రానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో సచిన్‌కి సంబంధించిన అన్ని అంశాలు చూపించారు.
సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు జేమ్స్ ఎర్‌స్కైన్ దర్శకత్వం వహించారు. రవి భగ్‌చంద్కా, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. క్రికెటర్లు అజహరుద్దీన్, ధోనిల ఆటో బయోగ్రఫీలపై తెరకెక్కిన సినిమాలు హిట్ అవడంతో సచిన్ సినిమా హిట్ అవుతుందని అంటున్నారు.
Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Sachin A Billion Dreams trailer released
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications