ప్రపంచ కప్: పోటీలు నెదర్లాండ్‌ను ఉతికి ఆరేసిన దక్షిణాఫ్రికా

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ముందు 352 పరుగులు విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆమ్లా (113), డీవిలియర్స్ (134) సెంచరీ చేయడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. డుమిని 40, స్మిత్ 20, కల్లిస్ 2 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలోడాష్ చెట్ 3 వికెట్లు తీశాడు. లూట్స్‌కు ఒక వికెట్ దక్కింది. 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లలో 35/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications