బిసిసిఐపై బొంబాయి హైకోర్టుకెక్కిన శిల్పా శెట్టి రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ తరఫున బొంబాయి హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తున్నారు. విదేశాల్లో ఉన్న సాల్వే శనివారం సాయంత్రం దేశానికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదాలేతో సమావేశమయ్యారు. బిసిసిఐ నిర్ణయానికి బొంబాయి హైకోర్టులో సవాల్ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తుల మీద ఆధారపడి రాజస్థాన్ రాయల్స్ ను నిషేధించలేదని బిసిసిఐ చీఫ్ శశాంక్ మనోహర్ చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications