For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

Royal Challengers Bangalore have won the toss and have opted to field

బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్‌ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అభిషేక్ శర్మ స్థానంలో పఠాన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు బెంగళూరు మూడు మార్పులు చేసింది.

బెంగళూరుకు ఈ మ్యాచ్‌ నామమాత్రమే అయినా..చివరి మ్యాచ్‌ను ఎలాగైనా విజయంతో ముగింపు పలకాలని చూస్తోంది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి ప్లేఆఫ్‌కు చేరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

Teams:

Royal Challengers Bangalore:
Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Shimron Hetmyer, Gurkeerat Singh Mann, Colin de Grandhomme, Washington Sundar, Umesh Yadav, Navdeep Saini, Kulwant Khejroliya, Yuzvendra Chahal.

Sunrisers Hyderabad:
Wriddhiman Saha(w), Martin Guptill, Manish Pandey, Kane Williamson(c), Vijay Shankar, Yusuf Pathan, Mohammad Nabi, Rashid Khan, Bhuvneshwar Kumar, K Khaleel Ahmed, Basil Thampi.

Story first published: Saturday, May 4, 2019, 20:05 [IST]
Other articles published on May 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+