For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనత: డివిలియర్స్ రికార్డుని సమం చేసిన జో రూట్

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌ నెలకొల్పిన అరుదైన రికార్డు త్వరలో బద్దలు కాబోతుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌ నెలకొల్పిన అరుదైన రికార్డు త్వరలో బద్దలు కాబోతుంది. గతంలో వరుసగా 12 టెస్టుల్లో హాఫ్ సెంచరీలు సాధించి డివిలియర్స్‌ సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్ జో రూట్‌ సమం చేశాడు.

ప్రస్తుతం లీడ్స్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో జో రూట్ ఈ ఘనత సాధించాడు. జో రూట్‌కి ఇది 31వ హాఫ్ సెంచరీ. వెస్టిండీస్‌పై మూడోది. జో రూట్ తన తొలి హాఫ్ సెంచరీని 2016 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆరంభించాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ వరుసగా 11 టెస్టుల్లో హాఫ్ సెంచరీలు సాధించారు.

Root registers fifty in 12 straight Tests to equal De Villiers' world record

జో రూట్ 12 టెస్టుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడిలా:
* Oct 28-30, 2016 - 2nd Test v Bangladesh: 56 and 1
* Nov 9-13 - 1st Test v India: 124 and 4
* Nov 17-21 - 2nd Test v India: 53 and 25
* Nov 26-29 - 3rd Test v India: 15 and 78
* Dec 8-12 - 4th Test v India: 21 and 77
* Dec 16-20 - 5th Test v India: 88 and 6
* Jul 6-9, 2017 - 1st Test v South Africa: 190 and 5
* Jul 14-17 - 2nd Test v South Africa: 78 and 8
* Jul 27-31 - 3rd Test v South Africa: 29 and 50
* Aug 4-7 - 4th Test v South Africa: 52 and 49
* Aug 17-19 - 1st Test v West Indies: 136 (did not bat in second innings)
* Aug 25 - 2nd Test v West Indies: 59

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+