Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం ధోనిలాగే హెలికాప్టర్ షాట్‌ బాదాడు (వీడియో)

Big Bash League 2019 : Rashid Khan Plays MS Dhoni's Signature Helicopter Shot Perfectly | Oneindia
Remember Dhoni’s helicopter shot? This young cricketer has aced it

హైదరాబాద్: హెలికాప్టర్ షాట్‌ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. హెలికాప్టర్ షాట్‌కు క్రికెట్ అభిమానులు అంతలా కనెక్ట్ అవడానికి కారణం ధోనియే. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ కూడా అచ్చం ధోనీ‌లానే హెలికాప్టర్ షాట్‌ ఆడుతూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నాడు.

ఆస్ట్రేలియా వేదకగా జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్‌లో భాగంగా రషీద్ ఖాన్ ఆడిలైడ్ స్టైకర్స్ జట్టుకు ఆడుతున్నాడు. తాజాగా అడిలైట్ స్టైకర్స్- మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఎనిమిదో నెంబర్‌లో క్రీజులోకి వచ్చాడు. అచ్చం ధోనీలానే హెలికాప్టర్ షాట్‌ బాది అభిమానులను అలరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రషీద్ ఖాన్ ధోనీలా హెలికాప్టర్ షాట్ ఆడడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ధోని లాగే హెలికాప్టర్ షాట్ బాది అభిమానులను అలరించాడు.

Story first published: Friday, January 4, 2019, 17:26 [IST]
Other articles published on Jan 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+