ఎలిజబెత్ హార్లీతో రిలేషన్ కష్టంగా ఫీలైన షేన్ వార్న్
క్రికెటర్ షేన్ వార్న్, ప్రముఖ నటి ఎలిజబెత్ హార్లీ మధ్య రిలేషన్ షిప్ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. అయితే, తమ రిలేషన్ షిప్ చాలా హార్డ్‌గా భావించడం వల్లే వారి మధ్య బ్రేక్ అయింది. 2013లో వీరిద్దరు విడిపోయారు. మూడేళ్ల పాటు రిలేషన్ షిప్ మెయింటెన్ చేశారు.
కాగా, షేన్ వార్న్ తమ మధ్య రిలేషన్ షిప్ గురించి ఓ పత్రికతో మాట్లాడాడు. రిలేషన్ షిప్స్ చాలా కష్టమైనవని చెప్పాడు.
ఇది నిజంగానే చాలా కష్టమైనదని చెప్పాడు. తమ మధ్య షెడ్యూల్ కారణంగానే బ్రేక్ కాలేదని, ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ హార్డ్‌గా ఉండకూడదని అభిప్రాయపడ్డాడు.

షేన్ వార్న్
షేన్ వార్న్ ప్లేబాయ్ అవతారమెత్తాడు. భార్యకు విడాకులిచ్చిన తర్వాత అతను హాలీవుడ్ నటి ఎలిజబెత్ హార్లీతో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు.

షేన్ వార్న్
పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. ఈ సమయంలో షేన్ వార్న్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.

షేన్ వార్న్
ఈ విషయం తెలిసిన ఎలిజబెత్ హార్లీ అతనికి గుడ్ బై చెప్పిందనే వాదనలు వినిపించాయి. అంతేకాదు, ఈసారి షేన్ వార్న్ ఏకంగా డేటింగ్ వెబ్ సైట్లో తన వివరాలు పోస్టు చేశాడు.

షేన్ వార్న్
టిండర్ అనే డేటింగ్ అప్లికేషన్‌లో తన వివరాలు ఉంచాడు. ఆ వివరాలు చూసిన పలువురు అమ్మాయిలు... అతను షేన్ వార్నేనా అని ముఖం మీదే అడుగుతున్నారట.

షేన్ వార్న్
ఈ విషయం కూడా అతనే చెప్పాడు. ఈ అప్లికేషన్ ద్వారా అతను ఇద్దరితో డేటింగ్ కూడా చేశాడని తెలుస్తోంది. షేన్ కాగా, వార్న్‌కు పెద్దమ్మాయికి పద్దెనిమిదేళ్లు ఉన్నాయి.

షేన్ వార్న్
క్రికెటర్ షేన్ వార్న్, ప్రముఖ నటి ఎలిజబెత్ హార్లీ మధ్య రిలేషన్ షిప్ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే.

షేన్ వార్న్
అయితే, తమ రిలేషన్ షిప్ చాలా హార్డ్‌గా భావించడం వల్లే వారి మధ్య బ్రేక్ వచ్చింది. 2013లో వీరిద్దరు విడిపోయారు. మూడేళ్ల పాటు రిలేషన్ షిప్ మెయింటెన్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications