For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానుల కామెంట్లు నాకు పిచ్చ లైట్: రవిశాస్త్రి

Ravi Shastri Taken To Task By Fans For His Comments On T20 Cricket

హైదరాబాద్: 'అభిమానుల కామెంట్లా అవి పిచ్చ లైట్. అన్నింటినీ పట్టించుకునేంత తీరిక మాకు లేదు.' నిర్విరామంగా వెనువెంటనే సిరీస్‌లను ఆడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అయిన రవిశాస్త్రి ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

పొట్టి క్రికెట్ అయిన టీ 20 కేవలం యువకులను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. కొత్త ఆటగాళ్లలోని ప్రతిభను అందరికీ తెలిసేందుకు ఏర్పాటు చేయడమే ఈ పొట్టి క్రికెట్ ప్రధాన ఉద్దేశ్యమంటూ రవి శాస్థ్రి తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తన ప్రస్తుత జట్టు టీ20 గెలుపోటములను లెక్కచేయదని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా అంతర్జాతీయ క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే మ్యాచ్‌లపై ఎలాంటి ప్రభావముండదన్నాడు. ఈ విధంగా తన నుంచి వచ్చిన స్పందనకు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి మళ్లీ స్పందించిన రవిశాస్త్రి ఈ కామెంట్లు పిచ్చ లైట్ అనే రీతిలో భావిస్తున్నాడు.

ఇదిగో నెటిజన్ల ట్వీట్ కామెంట్లు..

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 11:50 [IST]
Other articles published on Dec 26, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+