అసలేం జరిగింది?: కోచ్‌గా రాఠోడ్ నియామకాన్ని నిలిపివేసిన బీసీసీఐ

హైదరాబాద్: టీమిండియా మాజీ ఆటగాడు విక్రమ్ రాఠోడ్‌ను భారత్-ఎ, అండర్-19 జట్లకు బ్యాటింగ్ కోచ్‌గా చేసిన నియమాకాన్ని బీసీసీఐ నిలిపి చేసింది. అండర్-19 జట్టు సెలక్టర్ ఆశిష్ కపూర్‌కు తాను బంధువునని క్రికెట్ పాలకుల కమిటీకి రాఠోడ్ లిఖిత పూర్వకంగా ఇవ్వడంతో విరుద్ధ ప్రయోజనాల దృష్ట్యా అతడి నియమాకాన్ని నిలిపివేసింది.
"అతడికి అపాయింట్‌మెంట్ లెటర్ కూడా ఇవ్వలేదు. భారత్-ఎ, అండర్-19 జట్లకు బ్యాటింగ్ కోచ్‌గా రాఠోడ్ ఉండాలని ద్రవిడ్ కోరుకున్నాడు. అయితే రాఠోడ్‌కు విరుద్ధ ప్రయోజనాలు వర్తిస్తాయనే విషయాన్ని బీసీసీఐ క్రికెట్ వ్యవహారాల జీఎం సబా కరీం సీఓఏకు తెలియజేయలేదు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
Story first published: Tuesday, February 12, 2019, 13:14 [IST]
Other articles published on Feb 12, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications