For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1983 వరల్డ్‌కప్‌: వెండితెరపై కపిల్‌దేవ్ 'లెజెండరీ ఇన్నింగ్స్'

Ranveer Singh to recreate Kapil Dev’s legendary 175-run innings in the film

హైదరాబాద్: 2011లో ధోని నాయకత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ను రెండోసారి కైవసం చేసుకున్న అపురూప ఘట్టాలు ప్రతి భారత క్రికెట్ అభిమానికి కళ్లు ముందు కదిలాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా పైనల్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాది విజయాన్ని లాంఛనంగా ముగించడం అందరికీ గుర్తే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, 1983 వరల్డ్‌కప్‌లో జింబాంబ్వేపై అప్పటి టీమిండియా కెప్టెన్ కపిల్‌ దేవ్‌ చేసిన 175 పరుగుల 'లెజండరీ ఇన్నింగ్స్‌'ను చాలా మంది కళ్లారా వీక్షించలేకపోయారు. అందుకు కారణం... అప్పట్లో బీబీసీ సమ్మె చేయడంతో ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయలేదు. అంతేకాదు ఈ మ్యాచ్‌ని అప్పటి ప్రసారుదారు రికార్డు కూడా చేయలేదు.

అయితే, అప్పటి కపిల్ లెజెండరీ ఇన్నింగ్స్‌ను చూసే అదృష్టం టీమిండియా అభిమానులకు ఇప్పుడు దక్కింది. భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. అలాంటి కపిల్‌ దేవ్‌ బయోపిక్‌గా కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో '83' సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నాని చెప్పుకొచ్చారు ఆ సినిమా దర్శకుడు.

36 ఏళ్ల క్రితం క్రికెట్‌ చర్రితలో కపిల్‌ సరికొత్త రికార్డు సృష్టించారని, 1983 ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై ఆయన ఆడిన ఇన్నింగ్స్‌ ఓ అద్భుతమని, ఆ మరిచిపోలేని ఘట్టాన్ని తమ సినిమాలో చూపించబోతున్నామని ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ టైటిలో పాత్రలో నటిస్తున్న రణ్‌వీర్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Story first published: Wednesday, June 19, 2019, 19:23 [IST]
Other articles published on Jun 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+