లలిత్ మోడీకి హైకోర్టు నోటీసు

నిరుడు మే 13వ తేదీన సంభవించిన బాంబు పేలుళ్ల బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఐపియల్ సీజన్ సందర్భంగా నిరుడు లలిత్ మోడీ ప్రకటించారు. అయితే ఈ నిధులు అందించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నాగరిక్ మోర్చా అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు లలిత్ మోడీపై కేసు నమోదు చేశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications