Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ మరో మైలురాయి: పాక్ క్రికెటర్ రికార్డ్ బద్దలు

కాన్పూర్: భారత క్రికెట్ జట్టు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో మైలు రాయి అందుకున్నాడు. కాన్పూర్‌లో భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. అశ్విన్ న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వికెట్ తీసుకోవడం ద్వారా మరో రికార్డ్ సాధించాడు.

కేన్ విలియమ్సన్ వికెట్ తీసుకోవడం ద్వారా 37 టెస్టులలో.. 200 వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ ఆసియా బౌలర్‌గా అశ్విన్ రికార్డ్ సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు అశ్విన్ 36 మ్యాచులలో 193 వికెట్లు తీసుకున్నాడు.

R Ashwin becomes fastest Asian bowler to claim 200 Test wickets

గతంలో పాకిస్తాన్ ఆటగాడు వకార్ యూనిస్ ఈ ఘనత సాధించాడు. అతను 38 టెస్టులలో ఈ రికార్డ్ సాధించాడు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఆటగాడి రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, వెస్టిండీస్ ఆటగాడు క్లారీ గ్రిమ్మెట్ 36 టెస్టులలో ఈ ఘనత సాధించాడు. గత వెస్టిండీస్ చివరి టెస్టులో అశ్విన్ ఈ ఫీట్ సాధిస్తే క్లారీ గిమ్మెట్ రికార్డు సమం చేసి ఉండేవాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+