ఎట్టకేలకు యువీకి ఓ విజయం, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి

పుణె లక్ష్యఛేదనలో మనీష్ పాండే (28), ఉతప్ప (22) రాణించారు. పాండే మూడో వికెట్ రూపంలో నిష్క్రమించాక పంజాబ్ కాస్త ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ యువరాజ్ (35; 15 బంతుల్లో 5X4, 2X6) రెచ్చిపోవడంతో పుణె లక్ష్యం త్వరగా పూర్తయింది. భార్గవ్ బట్ వేసిన 15వ ఓవర్లో యువరాజ్ వరుసగా 6, 4, 6, 4 బాదాడు.
పుణె బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ స్వల్ప స్కోరుకు పరిమితమైంది. రాహుల్‌శర్మ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనితోపాటు భువనేశ్వర్ పంజాబ్‌ను దెబ్బతీశాడు. పార్నెల్ (2/12), మిషెల్ మార్ష్ (2/26) కూడా రాణించారు. గిల్‌క్రిస్ట్ (3), వాల్తాటి (23) ఔటైనా దినేశ్ కార్తీక్ (30; 27 బంతుల్లో 3X4), షాన్ మార్ష్ (32; 28 బంతుల్లో 3X4, 1X6) రాణించడంతో పంజాబ్ 12 ఓవర్లు ముగిసేసరికి 79/2తో మెరుగ్గానే కనిపించింది. ఐతే చివరి 8 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు చేజార్చుకుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications