ముంబై జట్టులోకి పృథ్వీ షా

హైదరాబాద్: అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే ముంబై వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
వికెట్ కీపర్ ఆదిత్య తారె సారథ్యంలో ముంబై జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా జరిగే ఈ టోర్నమెంట్ జరగనుంది.
ఇందులో పాల్గొనే 16 మంది సభ్యుల జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ మంగళవారం ప్రకటించింది.
ఈ ఏడాది రంజీ జట్టులో భాగమైన పృథ్వీ షా వన్డే జట్టుకు ఎంపికకావడం ఇదే తొలిసారి.
ముంబై జట్టు:
Squad: Aditya Tare (captain), Dhawal Kulkarni (vice captain), Suryakumar Yadav, Siddhesh Lad, Akhil Herwadkar, Jay Bista, Shivam Dube, Shashank Singh, Eknath Kerkar, Aakash Parkar, Dhrumil Matkar, Royston Dias, Shams Mulani, Shubham Ranjane, Shivam Malhotra and Prithvi Shaw.
Story first published: Thursday, February 1, 2018, 10:57 [IST]
Other articles published on Feb 1, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications