For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాజ్‌కోట్ టెస్టు: అరంగేట్ర టెస్టులో సెంచరీతో చరిత్ర సృష్టించిన పృథ్వీషా

India vs West Indies 2018 : Prithvi Shaw Completes His Century
Prithvi Shaw becomes the youngest Indian to score a century on Test debut!

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండి‌స్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్టులో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ నమోదు చేశాడు. తద్వారా అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

{photo-feature}

1
44264
Story first published: Thursday, October 4, 2018, 13:20 [IST]
Other articles published on Oct 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+