ముంబై: అందాల భామలు పూనమ్ పాండే, సోఫియా హయత్ త్యాగాలు వృధా పోలేదు. అర్థనగ్నమైన ఫొటోలను పోస్టు చేస్తూ ఇండియా విజయాలను కాంక్షిస్తూ పూనమ్ పాండే అర్థనగ్న ఫోటోలు క్రికెట్ అభిమానలుకు కనువిందు చేశాయి. ఇండియా విజయానికి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లు మాత్రమే కారణం కాదట. మరో కారణం కూడా ఉందని చాలా మంది హాస్యమాడుతున్నారు.

భారత విజయం వెనక ఇద్దరు ముద్దుగుమ్మల పాత్ర కూడా ఉందని అంటున్నారు. పూనమ్ పాండే - వరల్డ్‌క్‌పలో భారత్ చాంపియన్‌గా నిలిస్తే నగ్నంగా పోజులిస్తానని చెప్పి ఆ తర్వాత మాట తప్పింది. ఆమెతోపాటు బిగ్‌బాస్-7 ఫేమ్ సోఫియా హయత్ కూడా ధోనీసేన విజయానికి తోడ్పాటునందించిందని సరదాగా అనుకుంటున్నారు. భారత బౌలర్లు దక్షిణాఫ్రికా వికెట్ పడగొట్టిన ప్రతీసారి పూనమ్ తన ఒంటిపైనున్న దుస్తులు విప్పేస్తూ ఓ అర్ధనగ్న ఫొటోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చింది.
దీంతో అటు సఫారీల వికెట్, ఇటు పూనమ్ హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ డబుల్ ధమాకా చేసుకున్నారు. పూనమ్ మాత్రమే కాదు మోడల్ సోఫియా హయత్ కూడా భారత్ విజయాన్ని విపరీతంగా ఆస్వాదించేలా చేసింది. సోఫియా మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించింది. భారత్ గెలిచిన ఆనందంలో నగ్నంగా స్నానమాడి ఆ వీడియోను తన సామాజిక సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.