ఆసిస్‌పై గెలుపు: కోహ్లీ కోసం ఎన్నో చూపించి.. హాట్‌గా పూనమ్ పాండే! (ఫోటోలు)

న్యూఢిల్లీ/మొహాలీ: ఆస్ట్రేలియా పైన భారత్ గెలుపును అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొహాలీలోని స్టేడియంలో ఆసిస్ పైన భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. అతను 51 బంతుల్లో 82 పరుగులు చేశాడు.

గతంలో 2007, 2014లో భారత్ సెమీ ఫైనల్ నుంచి ఫైనల్ వరకు దూసుకెళ్లింది. 2007లో భారత్ ఏకంగా కప్ సాధించింది. 2014లో శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. సెమీ ఫైనల్లో భారత్.. వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆసిస్ పైన గెలుపుతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మోడల్, నటి పూనమ్ పాండే కూడా భారత్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంది. కోహ్లీ దంచికొట్టినందుకు, భారత్ గెలిచినందుకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో హాట్ పిక్చర్స్ పెట్టింది. గతంలో బంగ్లాదేశ్ పైన గెలిచిన అనంతరం పూనమ్ పాండే దాదాపు న్యూడ్‌గా ఉన్న ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.

 పూనమ్ పాండే

పూనమ్ పాండే

మోడల్, నటి పూనమ్ పాండే కూడా భారత్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంది. కోహ్లీ దంచికొట్టినందుకు, భారత్ గెలిచినందుకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో హాట్ పిక్చర్స్ పెట్టింది. గతంలో బంగ్లాదేశ్ పైన గెలిచిన అనంతరం పూనమ్ పాండే దాదాపు న్యూడ్‌గా ఉన్న ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.

పూనమ్ పాండే

మోడల్, నటి పూనమ్ పాండే కూడా భారత్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంది. కోహ్లీ దంచికొట్టినందుకు, భారత్ గెలిచినందుకు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో హాట్ పిక్చర్స్ పెట్టింది.

పూనమ్ పాండే

గతంలో బంగ్లాదేశ్ పైన గెలిచిన అనంతరం పూనమ్ పాండే దాదాపు న్యూడ్‌గా ఉన్న ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.

ఆసిస్‌పై భారత్ గెలుపుతో సంబరాలు

ఆస్ట్రేలియా పైన భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచిన అనంతరం నాగపూర్‌లో సంబరాలు చేసుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు.

ఆసిస్‌పై భారత్ గెలుపుతో సంబరాలు

ఆస్ట్రేలియా పైన భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచిన అనంతరం జమ్ములో సంబరాలు చేసుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు.

ఆసిస్‌పై భారత్ గెలుపుతో సంబరాలు

ఆస్ట్రేలియా పైన భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచిన అనంతరం వారణాసిలో సంబరాలు చేసుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు.

ఆసిస్‌పై భారత్ గెలుపుతో సంబరాలు

ఆస్ట్రేలియా పైన భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచిన అనంతరం బెంగళూరులో సంబరాలు చేసుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు.

ఆసిస్‌పై భారత్ గెలుపుతో సంబరాలు

ఆస్ట్రేలియా పైన భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచిన అనంతరం అహ్మదాబాదులో సంబరాలు చేసుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు.

ఆసిస్‌పై భారత్ గెలుపుతో సంబరాలు

ఆస్ట్రేలియా పైన భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచిన అనంతరం భోపాల్‌లో సంబరాలు చేసుకుంటున్న భారత క్రికెట్ అభిమానులు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, March 28, 2016, 14:00 [IST]
Other articles published on Mar 28, 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X