షోయబ్ ను విచారిస్తున్న పోలీసులు

షోయబ్ ను పోలీసులు 20 రోజుల వరకు విచారించే అవకాశం ఉంది. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని పోలీసులు షోయబ్ మాలిక్ ను ఆదేశించారు. ఈ మేరకు వారు ఇమిగ్రేషన్ కార్యాలయానికి ఒక లేఖ రాశారు. షోయబ్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయేషా, మాలిక్ ల ఫోన్ సంభాషణలను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ ద్వారా విశ్లేషిస్తున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications