ఎలా ఆడాలో తెలుసు: ట్రెయినర్‌తో ధోనీ, కోహ్లీ ఎంజాయ్(పిక్చర్స్)
సిడ్నీ: పెద్ద టోర్నీలలో మ్యాచ్‌లు ఎలా గెలవాలో తమకు తెలుసునని రోహిత్ శర్మ వంటి భారత జట్టు ప్లేయర్లు అంటున్నారు. మార్చి 26వ తేదీన భారత్ - ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ఇది రెండో సెమీ ఫైనల్.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. రెండో సెమీఫైనల్ కోసం భారత్ - ఆస్ట్రేలియాలు చెమటోడుస్తున్నాయి. ధోనీ, కోహ్లీ.. అందరు ఆటగాళ్లు నెట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంటులో తాము చాలామందిని ఆశ్చర్యపరిచామని, తాము మాత్రం సర్‌ప్రైజ్ కాలేదని అన్నాడు.

ట్రెయినర్‌తో ధోనీ
భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం నాడు ట్రెయినర్‌తో మాట్లాడుతున్న దృశ్యం. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో మాట్లాడుతున్న దృశ్యం.

కోహ్లీ
బుధవారం నాడు ట్రెయినింగ్‌లో భాగంగా ఓ సందర్భంలో విరాట్ కోహ్లీ ఆనందం. గురువారం నాడు ఆస్ట్రేలియా - భారత జట్లు తలపడనున్నాయి.

కోహ్లీ
బుధవారం నాడు ట్రెయినింగ్ సమయంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులతో గడిపిన దృశ్యం. గురువారం నాడు ఆస్ట్రేలియా - భారత జట్లు తలపడనున్నాయి.

రోహిత్ శర్మ
ట్రెయినింగులో భాగంగా బుధవారం నాడు భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యం. గురువారం నాడు ఆస్ట్రేలియా - భారత జట్లు తలపడనున్నాయి.

క్లార్క్, వార్నర్ బిజీబిజీగా...
బుధవారం నాడు ప్రాక్టీస్ సమయంలో... మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్‌లు ముచ్చటించుకుంటున్న దృశ్యం. గురువారం నాడు ఆస్ట్రేలియా - భారత జట్లు తలపడనున్నాయి.

రోహిత్ శర్మ
పెద్ద టోర్నీలలో మ్యాచ్‌లు ఎలా గెలవాలో తమకు తెలుసునని రోహిత్ శర్మ వంటి భారత జట్టు ప్లేయర్లు అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications