లెజెండ్‌తో విరాట్ కోహ్లీ ఫ్యాన్‌బాయ్ మూమెంట్
ముంబై: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్‌బాయ్ మూమెంట్‌ను ఆస్వాదించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పోర్చుగల్ పుట్‌బాల్ లెజెండ్ లూయిస్ ఫిగోతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
మరోవైపు లూయిస్ ఫిగో సైతం తన ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. భారత్‌లో అందరి అభిమానాన్ని చూరగొన్న విరాట్ కోహ్లీని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
భారత్‌లోని యువ పారిశ్రామికవేత్తలు ఎందరో కలిసి ప్రీమియర్ ఫస్టల్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారత్‌లో మొట్టమొదటి మల్టీ నేషనల్ జాతీయ పుట్‌బాల్ లీగ్‌ను ప్రారంభించనున్నారు. దీనిపేరు ప్రీమియర్ ఫస్టల్. ఈ కార్యక్రమానికి పోర్చుగీస్ సాకర్ లెజెండ్ లూయిస్ ఫిగో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వివిధ ఫ్రాంజైజీలు నిర్వహించే ఈ లీగ్‌ను భారత్‌లోని ఎనిమిది పట్టణాల్లో జులై 15 నుంచి జులై 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనే ప్రాంఛైజీలు ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది.

లూయిస్ ఫిగోతో విరాట్ కోహ్లీ
ముంబైలో పోర్చుగల్ సాకర్ లెజెండ్ లూయిస్ ఫిగో

లూయిస్ ఫిగోతో విరాట్ కోహ్లీ
ముంబైలో పోర్చుగల్ సాకర్ లెజెండ్ లూయిస్ ఫిగో
లూయిస్ ఫిగోతో విరాట్ కోహ్లీ
ముంబైలో పోర్చుగల్ సాకర్ లెజెండ్ లూయిస్ ఫిగో
లూయిస్ ఫిగోతో విరాట్ కోహ్లీ
ముంబైలో పోర్చుగల్ సాకర్ లెజెండ్ లూయిస్ ఫిగో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications