Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘నా అందాల కూతురు గ్రేసియా’: రైనా(ఫొటోలు)

ఆమ్‌స్టర్డమ్: టీమిండియా ఆటగాడు, గుజరాత్‌ లయన్స్‌ కెప్టెన్‌ సురేశ్‌రైనా తండ్రైన సంగతి తెలిసిందే. అతడి భార్య ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన గారాలపట్టికి 'గ్రేసియా' అని పేరు పెట్టినట్లు రైనా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

'నా అందాల కుమార్తె గ్రేసియా రైనాకు స్వాగతం. పాప పుట్టే క్రమంలో నిరీక్షణ భారంగా అనిపించినా ఇప్పుడు గర్వంగా ఉంది. తను ఫొటోషూట్‌కు సిద్ధమవుతోంది' అని ట్వీట్‌ చేశాడు.

ఈ శుభసందర్భంగా హాలండ్‌లో నివాసముంటున్న ప్రియాంక చెంతకు రైనా కుటుంబీకులంతా చేరారు.

Pics: Suresh Raina becomes father of a baby girl, names her Gracia

ఈ సీజన్‌లో గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైనా ఐపీఎల్ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్‌కూడా విశ్రాంతి తీసుకోలేదు. కేవలం భార్య డెలివరీ సందర్భంగా ఆర్‌సీబీ మ్యాచ్‌తోపాటు కాన్పూర్‌లో కోల్‌కతాతో జరగబోయే మ్యాచ్‌కూ దూరమయ్యాడు.

sureshraina daughter
Story first published: Thursday, January 18, 2018, 11:45 [IST]
Other articles published on Jan 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+