ఎట్టకేలకు కలిసిన రైనా-ప్రియాంక: ప్యారిస్‌లో చక్కర్లు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఎంతో విరహవేదన అనుభవించిన ఆ ప్రేమజంట ఎట్టకేలకు కలుసుకుంది. ఆ ప్రేమ జంట ఎవరో కాదు భారత ఆటగాడు సురేష్ రైనా.. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్న నాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరి.
వివాహమైన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 ప్రారంభమవడంతో ఎంతో బిజీగా గడిపిన ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడికి ఎట్టకేలకు తన ప్రియమైన భాగస్వామితో సరదా గడిపే సమయం చిక్కింది.
ఇంకేముంది ఇద్దరూ కలిసి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు చెక్కేశారు. అంతేగాక, వారి ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కూడా. ఐపిఎల్ ఆడుతున్న సమయంలో 'నిను చూడకుండా ఉండలేకపోతున్నా' నంటూ సురేష్ రైనా తన ట్విట్టర్ ఖాతాలో తన ప్రియమైన భాగస్వామిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు.
2015, ఏపిల్‌లో రైనా-ప్రియాంకలకు వివాహం జరిగింది. వివాహమైన వెంటనే ప్రియాంక నెదర్లాండ్‌కు వెళ్లిపోయింది. నెదర్లాండ్‌లోని ఓ బ్యాంకులో ఆమె ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, రైనా కూడా ఐపిఎల్-2015లో బిజీ అయిపోయాడు.
ఇప్పుడు, ఐపిఎల్ టోర్నీ ముగియడంతో రైనా ప్రియాంకను కలిసేందుకు ప్యారిస్ వెళ్లిపోయాడు. అక్కడే ఉత్సాహంగా గడుపుతున్నారు.

రైనా-ప్రియాంక
ఎంతో విరహవేదన అనుభవించిన ఆ ప్రేమజంట ఎట్టకేలకు కలుసుకుంది.

రైనా-ప్రియాంక
ఆ ప్రేమ జంట ఎవరో కాదు భారత ఆటగాడు సురేష్ రైనా.. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్న నాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరి.

రైనా-ప్రియాంక
వివాహమైన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 ప్రారంభమవడంతో ఎంతో బిజీగా గడిపిన ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడికి ఎట్టకేలకు తన ప్రియమైన భాగస్వామితో సరదా గడిపే సమయం చిక్కింది.

రైనా-ప్రియాంక
ఇంకేముంది ఇద్దరూ కలిసి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు చెక్కేశారు. అంతేగాక, వారి ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కూడా. ఐపిఎల్ ఆడుతున్న సమయంలో ‘నిను చూడకుండా ఉండలేకపోతున్నా' నంటూ సురేష్ రైనా తన ట్విట్టర్ ఖాతాలో తన ప్రియమైన భాగస్వామిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు.

రైనా-ప్రియాంక
2015, ఏపిల్‌లో రైనా-ప్రియాంకలకు వివాహం జరిగింది. వివాహమైన వెంటనే ప్రియాంక నెదర్లాండ్‌కు వెళ్లిపోయింది. నెదర్లాండ్‌లోని ఓ బ్యాంకులో ఆమె ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, రైనా కూడా ఐపిఎల్-2015లో బిజీ అయిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications