
భార్య, మిత్రులతో సచిన్
ముస్సోరీలో సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, మిత్రులతో కలిసి ఇలా దర్శనమిచ్చాడు. ఇప్పుడు అతనిపై క్రికెట్‌కు సంబంధించిన ఒత్తిడి లేదు.

సచిన్‌కు భద్రత..
అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజం మాత్రమే కాకుండా పార్లమెంటు సభ్యుడు కూడా అయిన సచిన్ టెండూల్కర్‌కు భద్రతగా పోలీసులు ఇలా కాపు కాస్తూ ఉన్నారు.

హోటల్లో సచిన్ టెండూల్కర్
ముస్సోరీలోని ఓ హోటల్లో సచిన్ టెండూల్కర్ ఇలా కనిపించాడు. ముస్సోరీలో తన మిత్రుడికి చెందిన హోటల్లో అతను విడిది చేశాడు.

పెంపుడు కుక్కలతో సచిన్..
ఇది జనవరిలో సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన ఫొటో. టెండూల్కర్ తన పెంపుడు కుక్కలతో అప్పట్లో ముస్సోరీలో ఇలా కనిపించాడు.

ముంబై ఇండియన్స్ క్యాప్
ఇది కూడా ఫైల్ ఫోటో. టెండూల్కర్ జనవరిలో ముంబై ఇండియన్స్ క్యాప్‌తో ముస్సోరీలో ఇలా కనిపించాడు. భార్య అంజలి పక్కనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











