ఇటలీ ట్రిప్: రోమ్‌లో కుమార్తె సారాతో సచిన్ (ఫోటోలు)
రోమ్: టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో ఇటలీలో హాలిడేని ఎంజాయ చేస్తున్నారు. ఇటలీ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సచిన్ స్వయంగా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కూతురు సారాతో కప్రి, రోమ్, వాటికన్ సిటీ నగరాలను సందర్శించారు. 42 ఏళ్ల సచిన్ టెండూల్కర్ తన కూతురు సారాతో కలిసి రోమ్‌లోని అంఫీ థియేటర్ ముందు సెల్ఫీ దిగారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వెంటనే సుమారు 5 లక్షల మంది వాటిని షేర్ చేయడం, కామెంట్లు చేయడం లాంటివి చేశారు.
ఇటలీలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు అభిమానుల కోసం ప్రత్యేకం. ఈ ఫోటోలన్నీ కూడా సచిన్ టెండూల్కర్ ఫేస్‌బుక్ పేజీ నుంచి తీసుకోవడం జరిగింది.

ఇటలీ ట్రిప్: రోమ్‌లో కుమార్తె సారాతో సచిన్
టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో ఇటలీలో హాలిడేని ఎంజాయ చేస్తున్నారు. ఇటలీలోని కప్రిలో సచిన్ టెండూల్కర్.

ఇటలీ ట్రిప్: రోమ్‌లో కుమార్తె సారాతో సచిన్
భార్య అంజలితో సచిన్ టెండూల్కర్. టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో ఇటలీలో హాలిడేని ఎంజాయ చేస్తున్నారు.

ఇటలీ ట్రిప్: రోమ్‌లో కుమార్తె సారాతో సచిన్
వాటికన్ సిటీలో సెల్ఫీ తీసుకున్న సచిన్. టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో ఇటలీలో హాలిడేని ఎంజాయ చేస్తున్నారు.

ఇటలీ ట్రిప్: రోమ్‌లో కుమార్తె సారాతో సచిన్
వాటికన్ సిటీలో కుమార్తె సారాతో సచిన్ టెండూల్కర్ సెల్పీ. టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో ఇటలీలో హాలిడేని ఎంజాయ చేస్తున్నారు.

ఇటలీ ట్రిప్: రోమ్‌లో కుమార్తె సారాతో సచిన్
రోమ్‌లోని కోలిస్సియం ముందు సెల్ఫీ తీసుకుంటున్న సచిన్ టెండూల్కర్. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల ప్రకారం ప్రపంచంలో అతి పెద్ద అంఫీ థియేటర్‌గా రోమన్ కొలిస్సియం పేరు గాంచింది.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications