ప్రపంచ కప్: స్టేడియంలో సచిన్, అభిమానుల సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచకప్‌లో పాక్ పైన భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా పైన అదే దూకుడు కొనసాగించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచకప్ చరిత్రలో భారత్ పైన పాక్ గెలిచిన సందర్భం ఒక్కటీ లేదు. మొన్న జరిగిన మ్యాచ్‌లోను అదే జరిగింది. అయితే, అదే సమయంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు ప్రపంచకప్ మ్యాచులలో మనం గెలవలేదు.
దీంతో ఈ మ్యాచ్ గెలిచి భారత్ చరిత్రను తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇందుకోసం మ్యాచ్ జరుగుతున్న మెల్ బోర్న్ స్టేడియంకు భారత్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ తరఫున రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు క్రీజులోకి వచ్చారు.
రోహిత్ అనవసరంగా అవుటయ్యాడు. అనంతరం వచ్చిన కోహ్లీతో కలిసి ధావన్ ఆచితూచి ఆడుతున్నారు. మరోవైపు భారత అభిమానులు స్టేడియంలో, బయట సందడి చేస్తున్నారు. మరోవైపు సచిన్ స్టేడియంలో సందడి చేస్తున్నాడు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భారత అభిమానుల దృశ్యం.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భారత అభిమానుల దృశ్యం.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. కాగా స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. కాగా స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీస్.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. కాగా స్టేడియంను చదును చేస్తూ...

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భారత అభిమానుల దృశ్యం.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భారత అభిమానుల దృశ్యం. భారత జెండాలతో...

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భారత అభిమానుల దృశ్యం. ఉత్సాహంగా...

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ తిలకించేందుకు భారీగా తరలి వచ్చిన భారత అభిమానుల దృశ్యం. భారత జెండాలతో...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications