పాక్‌ను చితక్కొట్టారు: మోడీ స్పందన, టీమీండియా హ్యాపీ ఇలా (పిక్చర్స్)
అడిలైడ్: ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం అడిలైడ్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ చరిత్రలో దాయాది పైన ఓటమెరుగని భారత్ మరోసారి తన విజయపరంపరను కొనసాగించి చరిత్రను పునరావృతం చేసింది.
ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు పాక్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయబావుటా ఎగురవేసింది. పాక్ పైన విజయం సాధించడంతో భారత క్రికెట్ అభిమానులు పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లీకి మేన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
భారత జట్టు బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీలు మెరిశారు. బౌలింగులో షమీ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. నాలుగు కీలక వికెట్లు తీశాడు. భారత్ గెలుపు పైన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌లు కూడా అభినందనలు తెలిపారు.

విరాట్ కోహ్లీ
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. సెంచరీ ఆనందంలో విరాట్ కోహ్లీ.

శిఖర్ ధావన్
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. శిఖర్ ధావన్ 73 పరుగులతో రాణించాడు.

అభిమాని
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. ఓ భారత అభిమాని ఇలా...

రోహిత్ - శిఖర్ ధావన్
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్నప్పుడు శిఖర్ ధావన్...

సురేష్ రైనా
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. అర్ధ సెంచరీ అనంతరం సురేష్ రైనా

కోహ్లీ, రైనా
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. కోహ్లీ - రైనాల పరుగు.

విరాట్ కోహ్లీ
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పైన తొలి సెంచరీ చేసిన ఆటగాడు కోహ్లీ.

సోహైల్ ఖాన్
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ జట్టులో ఐదు వికెట్లు తీసిన హీరో సోహైల్ ఖాన్.

భారత ఆటగాళ్ల ఆనందం
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. యూనిస్ ఖాన్‌ను అవుట్ చేసిన ఆనందంలో..

ఆనందం
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. మరో వికెట్ తీసిన ఆనందంలో..

షెహజాద్
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. పాక్ ఆటగాడు షెజహాద్ అర్ధ సెంచరీ సాధించాడు.

సోహైల్
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పైన భారత్ 76 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వికెట్లు తీసిన సోహైల్ ఖాన్ ఆనందం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications