కోల్కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ బౌలర్ వినయ్ కుమార్ వేసిన బంతికి కోల్కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ం గంభీర్ బ్యాట్ విరిగి పోయింది.
ఈ సంఘటనతో స్టేడియంలో ఉన్న అభిమానులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ సంఘటనపై యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలతో పాటు క్రికెట్ అభిమానులు ట్విట్టర్లో జోక్స్ పేల్చారు. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్లు బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబైపై కోల్కత్తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బ్యాటింగ్‌ను ప్రారంభించనప్పటి నుంచి కెప్టెన్ గౌతం గంభీర్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో వినయ్ కుమార్ వేసిన బంతి గంబీర్ బ్యాట్‌కు తలగలగానే రెండుగా విరిగిపోయింది. ఈ సంఘటనపై అభిమానులు ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్‌కు జతగా యువరాజ్ సింగ్ కూడా కలవడం విశేషం.
Now that actually looks like @GautamGambhir size bat ! #IPL2015
— yuvraj singh (@YUVSTRONG12) April 8, 2015
Gautam Gambhir's bat breaks into two while playing shot. His Bat Is Made In China. ;) #KKRvMI #MIvsKKR #IPL8 pic.twitter.com/WodeNvjyN9
— Sir Ravindra Jadeja (@SirJadeja) April 8, 2015
బ్యాట్ మార్చిన అనంతరం గంభీర్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీని పూర్తి చేసి, జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 168 పరుగులు సాధించింది. 169 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగిన గంభీర్ సేన ఏ మాత్రం బెదరకుండా 9 బంతులుండగానే అలవోకగా చేధించింది.
Gautam Gambhir is ready for Twitter. He broke his bat, but retained his handle.
— Ramesh Srivats (@rameshsrivats) April 8, 2015
Indian fast bowler bowls.
Breaks MRF bat.
That was an advert for the MRF Pace Academy.
#IPL #KKRvMI #KKR #MI
— Freddie Wilde (@fwildecricket) April 8, 2015
Gauti charges and his bat breaks! Oops!
#KKR #Go4More
— KolkataKnightRiders (@KKRiders) April 8, 2015
Vinay breaks Gambhir's bat! #ApunKaSuperstar #MI
— Mumbai Indians (@mipaltan) April 8, 2015
Bat broken 😂😂😂😂
#IPL8
— manisha✋✋ (@manishavashist) April 8, 2015
After Sachin's retirement, even MRF have started showing less interest towards cricket. Gambhir's broken bat says the story #KKR #IPL
— Abhishek #KKR (@ImAbhishek_) April 8, 2015
The last instance of a broken bat in the IPL involved Kevin Petersen at Mohali in 2014
#KKRvsMI #IPL2015
— Sarang Bhalerao (@bhaleraosarang) April 8, 2015