
పాక్‌కు ఊరట: లంకపై ఉత్కంఠ విజయం
మహ్మద్ ఇర్ఫాన్ 2 వికెట్లు తీసుకోగా వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఉమర్ అక్మల్ (48), సర్ఫరాజ్ అహ్మద్ (38), షర్జీల్‌ఖాన్ (31) రాణించడంతో పాక్ 6 వికెట్ల తేడాతో లంకను ఓడించింది.

పాక్‌కు ఊరట: లంకపై ఉత్కంఠ విజయం
మహ్మద్ హఫీజ్ (14) అవుటయ్యాక.. షర్జీల్ ఖాన్‌తో సర్ఫ్‌రాజ్ అహ్మద్ జతకలిశాడు. ఈ జోడీ మెరుపు బ్యాటింగ్‌తో లంక బౌలర్లపై విరుచుకుపడింది. చమీర వేసిన ఆరో ఓవర్‌లో షర్జీల్ చివరి నాలుగు బంతుల్ని బౌండ్రీకి తరలించి స్టేడియాన్ని హోరెత్తించాడు.

పాక్‌కు ఊరట: లంకపై ఉత్కంఠ విజయం
అతను సర్ఫ్‌రాజ్‌తో రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి అవుటయ్యాడు. చివర్లో ఉమర్ అక్మల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించాడు. విజయానికి 36 బంతుల్లో 51 రన్స చేయాల్సిన దశలో అక్మల్ రెండు ఫోర్లు, సిక్సర్ కొట్టి ఒత్తిడి తగ్గించాడు.

పాక్‌కు ఊరట: లంకపై ఉత్కంఠ విజయం
అతను 19వ ఓవర్‌లోనూ భారీ సిక్సర్ కొట్టి అవుటయ్యాడు. చివర్లో షోయబ్ మాలిక్ (13 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన ఉమర్ అక్మల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.


Click it and Unblock the Notifications











