Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: హాఫ్ సెంచరీ చేసిన ఇఫ్తికార్ అహ్మద్.. కానీ..

Pakistan player Iftikhar Ahmed scored a half century. Pakistan lost the toss and went into bat.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న సూపర్ 12 మ్యాచ్ టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు త్వరగా ఔటయినా తర్వాత వచ్చిన మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ మరో వికెట్ పడకుండా ఆడుతున్నారు. ఈ క్రమంలో ఇఫ్తికార్ అహ్మద్ హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. షమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

మొదట టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్ హర్ష్ దీప్ వేశాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజాం హర్ష్ దీప్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ హర్ష్ దీప్ బౌలింగ్ లో భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ భారత్ బౌర్లను ఎదుర్కొని అలవోకగా పరుగులు చేశాడు.

అయితే ఇఫ్తికార్ అహ్మద్ ఔటవడంతో పాక్ పతనం మొదలైంది. షాదాబ్ ఖాన్ 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన హైదర్ అలీ 2 పరుగులకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సూర్యకుమార్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇప్పటి వరక్ హర్ష్ దీప్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్ల తీశారు.

Story first published: Sunday, October 23, 2022, 14:59 [IST]
Other articles published on Oct 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+