Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్కకు షాక్?: కోహ్లీ డేట్ చేస్తానంటున్న బ్యూటీ!

ముంబై: అద్భుతమైన ఆటతీరుతోనేగాక తన స్టైలీష్ లుక్స్‌తో దేశంలోని ఎందరో అమ్మాయిలకు ఆరాధ్యుడయ్యాడు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్‌ కోహ్లి. ప్రస్తుతం అతనంటే ఇష్టపడని అమ్మాయిలు లేరంటే అతియోశక్తి అనిపించడం లేదు.

ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోలతో సమానంగా క్రేజ్‌ సంపాదించుకుని యూత్‌కు ఐకాన్‌ మారిపోయాడు. బాలీవుడ్‌ హీరోయిన్లే అతడితో డేట్‌కు వెళ్లాలని ఆశపడుతున్నారంటే అతడి క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

OMG! Prachi Desai Wants to Go on a Date with Virat Kohli, Anushka Are You Watching This?

'విరాట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను అతడిని ప్రేమిస్తున్నా. దీనిపై అనుష్క ఏమనుకున్నా నాకు సంబంధం లేదు' అంటూ కొద్దిరోజుల క్రితం ఐటెం గర్ల్‌ రాఖీసావంత్‌ బహిరంగంగా కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. కొందరు అంతర్జాతీయ మోడళ్లు కూడా కోహ్లీపై తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా బాలీవుడ్‌ నటి ప్రాచీ దేశాయ్‌ కూడా కోహ్లిపై మనసు పారేసుకుంది. కోహ్లీతో డేటింగ్‌కు వెళ్లాలని ఉందంటూ ప్రాచీ దేశాయ్ పేర్కొంది. భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌పై బాలీవుడ్‌లో రూపుదిద్దుకున్న చిత్రం 'అజహర్‌' ప్రచార కార్యక్రమంలో తన మనసులో మాట బయటపెట్టిందీ సుందరి.

OMG! Prachi Desai Wants to Go on a Date with Virat Kohli, Anushka Are You Watching This?

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో అందగత్తె నర్గీస్‌ ఫక్రి.. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో డిన్నర్‌ చేయాలని తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ 'అజహర్‌' చిత్రంలో అజహరుద్దీన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్‌ హష్మీకి జంటగా నటించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+