Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేమ సందేశం: పెళ్లిరోజు భార్యకు రోహిత్‌ శర్మ స్పెషల్ మెసేజ్

Nothing Can Be Better: Rohit Sharma Posts Adorable Anniversary Wish For Ritika Sajdeh

హైదరాబాద్: శుక్రవారం టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ-రితికా సజ్దెల పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన భార్యకు రోహిత్ శర్మ ప్రేమ సందేశాన్ని పోస్టు చేశాడు. శుక్రవారంతో వారిద్దరి పెళ్లి అయి సరిగ్గా నాలుగు సంవత్సరాలు. ఈ సందర్భంగా సతీమణికి రోహిత్‌ ట్విటర్‌ ద్వారా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ మేరకు తన ట్విట్టర్లో "నీవు లేకుండా నా జీవితం ముందుకు సాగుతుందని అనుకోలేను. ఇంతకంటే ఆనందం మరోటి ఉండదు. ఐ లవ్‌ యూ" అని సందేశాన్ని రోహిత్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. అంతేకాదు తమ పెళ్లినాటి ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, ప్రస్తుతం రోహిత్ శర్మ వెస్టిండిస్ సిరిస్ ప్రిపరేషన్‌లో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే చెన్నైలో జరగనుంది. అంతకముందు మూడు టీ20ల సిరిస్‌ను విండిస్ 1-2తో వెస్టిండిస్ కోల్పోయిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, December 14, 2019, 8:17 [IST]
Other articles published on Dec 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+