Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘లవ్‌లాక్’పై కోహ్లీ పేరు రాయని అనుష్క: పేరెవరిది?

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని 'లవ్ లాక్'ల బ్రిడ్జి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ బ్రిడ్జీకి బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ప్రేమ తాళాన్ని వేసింది. సాధారణంగా ప్రేమికులిద్దరి పేర్లు ఆ తాళం కప్పపై రాసి తమ ప్రేమకు గుర్తుగా ఆ బ్రిడ్జికి లవ్ లాక్ వేసి తాళం చెవిని మాత్రం అక్కడే నదిలో పడేస్తారు.

Not Virat Kohli, Anushka Sharma love-locked for another Dude

అయితే అనుష్క శర్మ మాత్రం అలా చేయలేదు. ఆ తాళంపై తన ప్రియుడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు కాకుండా మరో పేరు రాసింది. ఆ తాళం కప్పపై అనుష్క రాసిన పేరెంటో తెలుసా? అదే 'డ్యూడ్'. ఈ పేరు రాసి లవ్ లాక్ చేసింది.

Not Virat Kohli, Anushka Sharma love-locked for another Dude

ఆ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది కూడా. దీంతో నెటిజన్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎవరిదా పేరు? విరాట్‌ది కాకుండా? అంటూ గుసగుసలు మొదలుపెట్టారు.

Not Virat Kohli, Anushka Sharma love-locked for another Dude

అయితే ఆ డ్యూడ్ అనే పేరు అనుష్క ఎంతగానో ప్రేమగా చూసుకునే కుక్కది కావడం గమనార్హం. దాని పేరే ఆమె లవ్ లాక్‌పై రాసిందట. ప్రేమికులందరూ తమ ప్రియుడు, ప్రేయసి పేర్లు రాస్తుంటే.. అనుష్క మాత్రం తన కుక్క పేరు రాయడంపై అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+