దాదా సౌరవ్ గంగూలీ దెబ్బకు దిగొచ్చిన షారూఖ్ ఖాన్

తాను గంగూలీతో మాట్లాడుతానని, గంగూలీని తీసుకోవడానికి కెకెఆర్ ప్రయత్నిస్తుందని షారూఖ్ ఓ టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రెండో రోజు కూడా గంగూలీని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. రెండో రోజు జరిగిన వేలం పాటలో మురళీ కార్తిక్‌ను అదృష్టం వరించింది. కార్తిక్ ను సహారా వారియర్స్ 4 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications